తెలంగాణ

Weather Report: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్షాలు

Weather Report: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం ఇవాళ తీరం దాటే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అల్లూరి జిల్లా, మన్యం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నెల 31 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు. అటు తెలంగాణలో భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button