జాతియం

Bangladesh: స్కూల్‌ భవనంపై కూలిన విమానం.. పలువురు మృతి

Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం స్కూల్‌ భవనంపై ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button