ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలితో పాటు పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడటం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button