తెలంగాణ

KTR: గల్లీ ఎన్నికైనా..ఢిల్లీ ఎన్నికైనా గెలుపు బీఆర్ఎస్‌దే

KTR: గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా గెలుపు బీఆర్ఎస్‌దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కష్టాలు లేవన్నారు. ఉన్న నగరాన్ని పట్టించుకునే దిక్కులేదు కానీ కొత్త నగరాన్ని కడతానని రేవంత్ ఫోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. గ్రామాల్లోని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button