తెలంగాణ
సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ ఊరట

సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ డిశ్చార్జ్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మీ సవాల్ చేసింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది.



