జాతియం
Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి..

Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. జన్ సున్వాయ్ కార్యక్రమంలో సీఎంపై దుండగుడు దాడి చేశాడు. ఫిర్యాదుదారుడిలా వచ్చి దాడికి పాల్పడ్డారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



