జాతియం

UP: యూపీలో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్‌లోని చునార్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాంపై కాకుండా ట్రాక్‌వైపు ప్రయాణీకులు దిగడంతో ఎదురుగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఆరుగురు ప్రయాణీకులు మృతి. రైలు పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button