తెలంగాణ
Jubilee Hills By Poll Counting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

Jubilee Hills By Poll Counting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా హోమ్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో 101 హోమ్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. హోమ్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో జూబ్లీ కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్‌కు 45 నిమిషాల సమయం పట్టనుంది. ప్రతి రౌండ్ ఫలితం ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు.



