జాతియం
Bomb Threat: ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపులు

Bomb Threat: ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపులుతమిళనాడులోని ఉపరాష్ట్రపతి నివాసానికి బాంబ్ బెదిరింపు కలకలం రేపింది. సీపీ రాధాకృష్ణన్ నివాసంలో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్ పెట్టారు. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. చెన్నైలోని పలు ప్రాంతాలకు బాంబ్ బెదిరింపులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.



