తెలంగాణ
Fire Accident: మహేంద్ర షో రూమ్లో అగ్నిప్రమాదం

Fire Accident: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్లోని మహీంద్రా షో రూమ్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు సమాచారం మేరకు సంఘటన ప్రదేశానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.