ఆంధ్ర ప్రదేశ్
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు పెంచింది. తిరుపతి తుమ్మలగుంటలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతోంది. సోదాల్లో 20 మంది అధికారుల టీమ్ పాల్గొంది. లిక్కర్ స్కాం కేసులో A3గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39గా మోహిత్ రెడ్డి ఉన్నారు.



