తెలంగాణ
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

BC Reservations: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. మంత్రులు, కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చించారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.



