ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: నేడు బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu: ఆర్ధిక బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం కసరత్తు దాదాపు పూర్తయింది. ఆయా శాఖలు ప్రతిపాదనలు ఆర్ధిక శాఖ అందించాయి. నేడు బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. గత బడ్జెట్ల కంటే భిన్నంగా కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉంది.
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.. ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో బడ్జెట్ తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది.