తెలంగాణ

Hydra: హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేతలు..

Hydra: అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలో కూల్చివేతలు షురూ చేసింది. ప్రస్తుతం హైదర్‌నగర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. HMDA లేఅవుట్‌లో షెడ్లు తొలగించింది హైడ్రా సిబ్బంది. సర్వే నెంబర్ 145/3లో అక్రమంగా వెలసిన షెడ్లను హైడ్రా అధికారులు తొలగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button