తెలంగాణ

Telangana: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. తెలంగాణ‌కు కింగ్ ఫిష‌ర్ బీర్ల స‌ర‌ఫ‌రా నిలిపివేత‌

Telangana: తెలంగాణ మందుబాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. కింగ్‌ఫిషర్ బీర్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్. తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఐదేళ్ల నుంచి మద్యం ధరల సవరించడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

దీని కారణంగా నష్టాలు వస్తున్నట్టు పేర్కొంది. అందుకే సరఫరా నిలిపేస్తున్నట్టు తెలిపింది. దీనికి తోడు తెలంగాణ బీసీఎల్‌ బకాయిలు కూడా ఇవ్వడం లేదని పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button