క్రీడలు

Virat Kohli: టెస్టులకు విరాట్‌ కోహ్లీ గుడ్‌బై.. రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌

Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్. 14ఏళ్ల టెస్ట్ క్రికెట్‌ కెరీర్ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button