ఆంధ్ర ప్రదేశ్
Anitha: పెన్షన్ల పంపిణీ చేయడం ఆనందంగా ఉంది

Anitha: చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు హోం మంత్రి అనిత. విజయవాడలోని రామలింగేశ్వర నగర్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనిత. ఇప్పటివరకు 63 లక్షల 57,000 మందికి పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలిపారు.



