తెలంగాణ
Putta Madhu: వామన్‌రావు హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీకి హాజరైన పుట్ట మధు

Putta Madhu: అడ్వకేట్ వామన్‌రావు హత్య కేసులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సీబీఐ ఎంక్వైరీకి హాజరయ్యారు. వామన్‌రావు హత్య కేసులో నిందితులతో పాటు మాజీ ఎమ్మెల్యే మధుకర్ ప్రమేయం ఉందని మృతుడి తండ్రి కిషన్‌రావు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2021లో పెద్దపల్లి సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళుతున్న వామనవారు దంపతులను రోడ్డుపై అడ్డగించి దారుణంగా హత్య చేశారు. రామగుండం కమిషనరేట్‌లో పుట్ట మధు సీబీఐ విచారణకు హాజరయ్యారు.



