తెలంగాణ

కాంగ్రెస్‌కు షాక్.. మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం

నల్గొండ-రంగారెడ్డి జిల్లా మదర్ డెయిరీ డైరెక్టర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మూడింట రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరుతో బీఆర్ఎస్ 2 స్థానాలు గెలుచుకుంది.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బలపరిచిన ప్రవీణ్ రెడ్డి ఓటమి చెందారు. వేముల వీరేశం సపోర్ట్ చేసిన జయశ్రీ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు లక్ష్మి నరసింహారెడ్డి, భాస్కర్ గౌడ్ గెలుపోందారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button