తెలంగాణ

Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో ప్రభుత్వం 90 టీఎంసీలు డిమాండ్ చేస్తోంది

Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో ప్రభుత్వం 90 టీఎంసీలు డిమాండ్ చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ప్రభుత్వం రాష్ట్ర నీటివాటాపై పోరాటం చేస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోను సైతం బయటకు విడుదల చేశారు. కేసీఆర్ బాగులపై సీఎం రేవంత్‌రెడ్డితో సహా మేమందరూ అడిగినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button