జాతియం
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని ఘటల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కంటైనర్ ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 43 మంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితులు కాస్గంజ్ నుంచి రాజస్థాన్‌లోని గోగామేడికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.



