తెలంగాణ

Seethakka: మేడారాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయడం నాకు దక్కిన అదృష్టం

Seethakka: ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ సాక్షిగా మంత్రి మండలి సమావేశం జరగడం ఓ అద్భుత గట్టమని మంత్రి సీతక్క అన్నారు. మేడారాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయడం తనకు దక్కిన అదృష్టమని మంత్రి సీతక్క అన్నారు. తల్లులకు సేవ చేయటం ప్రజలకు ఎలాంటి ఆటకం కలగకుండా అమ్మలను దర్శించుకుని విధంగా ఏర్పాటు చేస్తున్నామంటున్న మంత్రి సీతక్కతో మా రీజినల్ కోఆర్డినేటర్ చంద్ర శేఖర్ ఫేస్ టూ ఫేస్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button