తెలంగాణ
BC Bandh: తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. డిపోలకే పరిమితమైన బస్సులు

BC Bandh: హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ల దగ్గర బీసీ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. బస్సులను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. జేబీఎస్ దగ్గర బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళనకు దిగారు.



