తెలంగాణ
కరీంనగర్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. బతుకమ్మ ఆట పాటలతో ఊరువాడ సందడి నెలకొంది. ఇవాళ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీని కోసం సర్కస్ గ్రౌండ్ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ వేడుకల్లో భారీగా మహిళలు, చిన్నారులు పాల్గొననున్నారు.



