సినిమా

హైదరాబాద్‌లో ఫిల్మ్ సిటీ నిర్మించనున్న అజయ్ దేవ్‌గణ్!

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ సిటీని నిర్మించనున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. డిసెంబర్ 8-9 గ్లోబల్ సమ్మిట్‌లో ఈ ఒప్పందం జరుగనుంది.

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో వినోద రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ సంతకం చేస్తారట. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ లో వైరల్ గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button