తెలంగాణ

Suryapet: యూరియా కోసం రైతుల అవస్థలు

Suryapet: తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. కోదాడ మండలం గుడిబండ సొసైటీ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. యూరియా కోసం అర్ధరాత్రి నుంచి రైతులు క్యూ కట్టారు. యూరియా తక్కువ రావడంతో రైతులు ఎగబడ్డారు. 7 గ్రామాలకు 277 బస్తాలు రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button