తెలంగాణ

Droupadi Murmu: శాంతి సర్వోవర్‌ను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu: హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారిస్‌ శాంతి సర్వోవర్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. బ్రహ్మ కుమారిస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్, మంత్రి సీతక్క పాల్గొన్నారు. శాంతి సర్వోవర్‌లో ద్రౌపది ముర్ము మొక్క నాటారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button