తెలంగాణ
హరీష్ రావు తండ్రి పార్థివ దేహానికి రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీ రావు నివాళి

Harish Rao Father Death: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. సత్యనారాయణ పార్థివ దేహానికి పార్థివ దేహానికి రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు నివాళులర్పించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు



