సినిమా
కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్

సినీనటుడు సాయి ధరమ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సాయి ధరమ్ తేజ్‌కు ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీస్సులు అందించగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.



