తెలంగాణ

Sridhar Babu: గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది

Sridhar Babu: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పట్టభద్రులు, కాంగ్రెస్ నేతల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నాలుగు జిల్లాల్లో నరేందర్ రెడ్డికి మంచి పేరుందని తెలిపారు మంత్రి. కావాలనే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు మంత్రి శ్రీధర్‌ బాబు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button