తెలంగాణ
సర్పంచ్ ఎన్నికల బరిలో మాజీ మావోయిస్టు జ్యోతి

సర్పంచ్ ఎన్నికల బరిలో మాజీ మావోయిస్టు పోటీ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామానికి చెందిన మాజీ మహిళ మావోయిస్టు నేరళ్ల జ్యోతి సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యురాలుగా పనిచేసిన నేరెళ్ల జ్యోతి 2023లో కరీంనగర్ పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.



