క్రీడలు
మరికాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్

మరికాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. కానీ ఉప్పల్ స్టేడియం అధ్వానంగా ఉంది. స్టేడియంలో కనీస ఏర్పాట్లు చేయడంలో ఆర్గనైజర్ల విఫలం అయ్యారు. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. నిర్వాహకులు స్టాండ్స్ కూడా సరిగ్గా శుభ్రం చేయలేదు. నిర్వాహకులు తీరుపై క్రీడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



