తెలంగాణ

Hyderabad: పెద్ద అంబర్‌పేటలో సినిమా బస్సు బోల్తా

Hyderabad: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్‌కు కోసం వస్తున్న బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుండి మణికొండకు వెళ్తున్న బస్సు పెద్ద అంబర్పేట్ ఫ్లైఓవర్ మొదట్లో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button