తెలంగాణ
సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా మంత్రులు

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎంకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు. సీఎంకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.