తెలంగాణ
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్

తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్టయ్యారు. సచివాలయం ముట్టడికి వెళ్తుండగా పోలీసులు ఆయణ్ని అరెస్ట్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో రామచందర్ రావు పల్లె నిద్ర కార్యక్రమం చేశారు. అక్కడి నుంచి సచివాలయం ముట్టడికి వెళ్తుండగా మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినాబాద్ పీఎస్‌కు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.



