ఆంధ్ర ప్రదేశ్
Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదల

Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16వేల 347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.