ఆంధ్ర ప్రదేశ్

ఏపీ శాసన మండలిలో గందరగోళం

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తమను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి, వైసీపీ సభ్యుల వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టారు. అసెంబ్లీ దగ్గర నల్ల కండువాలతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button