తెలంగాణ

Stray Dogs: ఆర్మూర్‌లో కుక్కల స్వైర విహారం.. 27 మందికి గాయాలు

Stray Dogs: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కుక్కల స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 27 మంది గాయపడ్డారు. ఏరియా ఆస్పత్రిలో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పట్టణంలో కుక్కలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button