జాతియం
PM Modi: వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం

PM Modi: వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. బీహార్‌లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలపరిచారన్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ పార్లమెంట్ ఎదుట ప్రసంగించారు.
అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు సంధించారు. ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. విపక్షాలు సభలో తమ పాత్రను పోషించాలని సూచించారు.



