జాతియం

రేపటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

రేపటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. నేడు కిరణ్‌ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button