తెలంగాణ
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన న్యాయవాదులు

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ని అమలు చేయాలని న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. గన్ పార్క్ వద్ద న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.