సినిమా
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ కథానాయకి ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఐశ్వర్య రాజేష్‌ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆమె అందరికి సరదాగా సెల్ఫీలు ఇచ్చారు.



