ఆంధ్ర ప్రదేశ్
Bus Accident Case: వి కావేరి ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్ అరెస్ట్

Bus Accident Case: కర్నూలు బస్సు ప్రమాద కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్ను తాజాగా అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు. బస్సు ప్రమాద ఘటనలో కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, యజామనిపై కేసు నమోదు చేయగా ఈ నేపథ్యంలోనే వినోద్ కుమార్ను అదుపులోకి తీసుకుని రామాండ్కు తరలించారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు హైవే పై జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు.



