ఆంధ్ర ప్రదేశ్
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

ఏలూరు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్లు, జూనియర్లకు మధయ అర్థరాత్రి గొడవ జరిగింది. తమను సీనియర్లు ర్యాంగింగ్ పేరుతో వేధిస్తున్నారంటూ విద్యార్థులు గొడవకు దిగారు.
గత కొంతకాలంగా మూడో సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. 15 మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ర్యాగింగ్ పై ఆరా తీస్తున్నారు పోలీసులు.



