జాతియం
ఢిల్లీలో వర్ష బీభత్సం.. బైక్, కారుపై విరిగిపడ్డ భారీ వృక్షం

Delhi: ఢిల్లీలో వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. కాగా కోడ్డుపై వెళ్తున్న బైకర్ ఆకస్మిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై వెళ్తుండగా చెట్టు కూలి యువకుడు మృత్యువాతపడ్డాడు. చెట్టును కట్ చేసేలోపే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.



