తెలంగాణ

కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టులో సంచలన విషయాలు

కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తుమ్మిడిహట్టి దగ్గర నీటిలభ్యత లేదంటూ సమర్థించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్‌ను మార్చడంలో..నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదన్న నివేదికలో పేర్కొన్నారు. 3 బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు ఇవ్వలేదని నివేదిక అందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button