జాతియం

Vijay: కరూర్‌ తొక్కిసలాట ఘటన.. రూ.20 లక్షలు పరిహారం ప్రకటించిన విజయ్‌

Vijay: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన విషాదకర ఘటన‌పై టీవీకే అధినేత విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 2లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button