ఆంధ్ర ప్రదేశ్
సీబీఐ విచారణకు మంథని మాజీ ఎమ్మెల్యే

నేడు సీబీఐ విచారణకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హాజరుకానున్నారు. లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును సీబీఐ అధికారులు విచారించనున్నారు. రామగుండం కమిషనరేట్‌లో సీబీఐ బృందం పుట్ట మధును ప్రశ్నించనుంది.



