ఆంధ్ర ప్రదేశ్

Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 67,121 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోగా, 22,426 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 4.75 కోట్లు నమోదైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button