ఆంధ్ర ప్రదేశ్
Bhumana: పరకామణి చోరీ కేసు.. భూమన కరుణాకర్‌రెడ్డికి నోటీసులు

Bhumana Karunakar Reddy: ఏపీలో సంచలనంగా మారిన పరకామణి కేసులో సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని భూమనకు అధికారులు నోటీసులు ఇచ్చారు.



